Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

నకిలీ కాఫీ, సిగరెట్ల ముఠా గుట్టురట్టు: రూ.3 లక్షల సరుకు స్వాధీనం

నకిలీ కాఫీ, సిగరెట్ల ముఠా గుట్టురట్టు: రూ.3 లక్షల సరుకు స్వాధీనం

నకిలీ కాఫీ, సిగరెట్ల ముఠా గుట్టురట్టు: రూ.3 లక్షల సరుకు స్వాధీనం
29-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడలో నకిలీ కాఫీ, సిగరెట్ల గుట్టురట్టు

కోదాడ పట్టణంలో నకిలీ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు మంగళవారం వెంకటేశ్వరనగర్లో నిర్వహించిన దాడుల్లో రట్టు చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పేరున్న సంస్థల ముద్రలతో నకిలీ ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.

Sthanikam

నకిలీ కాఫీ, సిగరెట్ల ముఠా గుట్టురట్టు: రూ.3 లక్షల సరుకు స్వాధీనం

Article Image

కోదాడలో నకిలీ కాఫీ, సిగరెట్ల గుట్టురట్టు

కోదాడ పట్టణంలో నకిలీ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు మంగళవారం వెంకటేశ్వరనగర్లో నిర్వహించిన దాడుల్లో రట్టు చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పేరున్న సంస్థల ముద్రలతో నకిలీ ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News