Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:07 AM

నాగిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

27-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగిరెడ్డిపల్లి

బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు చుక్క పద్మయ్య జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోడ పట్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు చింతల శంకర్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎస్.కె. షేర్ ఖాన్, గ్రామ ఉపాధ్యక్షుడు కందుకూరి నాగరాజు, గ్రామ జనరల్ సెక్రటరీ మధు, నాయకుడు సాబన్‌కార్ వెంకటేష్, గ్రామ ఉపసర్పంచి కాసాని రాజు పాల్గొన్నారు.

వార్డు సభ్యులు చింతల దేవేందర్ గౌడ్, జిట్ట మౌనిక సాయి రెడ్డి, చుక్క స్వామి, వనగంటి భాస్కర్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నాగిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News