Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

మున్సిపల్ నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి కమిషనర్ దండు శ్రీను

27-01-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. ఈనెల 28 నుండి 30 వరకు జరిగే నామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ ఆఫీసులో వివిధ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమాల ప్రకారం సంబంధిత పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో 1, 2, 3 వార్డుల నామినేషన్ స్వీకరణకు మున్సిపల్ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రం రూము లో , 4, 5, 6 వార్డులకు నామినేషన్ వేసే అభ్యర్థులు మెస్మ ను 7, 8, 9 మరియు 10, 11, 12 వార్డులకు మున్సిపల్ కార్యాలయంలోని ఎలక్ట్రికల్ సామాను భద్రపరచు గదిలో నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.

Sthanikam

మున్సిపల్ నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి కమిషనర్ దండు శ్రీను

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. ఈనెల 28 నుండి 30 వరకు జరిగే నామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ ఆఫీసులో వివిధ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమాల ప్రకారం సంబంధిత పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో 1, 2, 3 వార్డుల నామినేషన్ స్వీకరణకు మున్సిపల్ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రం రూము లో , 4, 5, 6 వార్డులకు నామినేషన్ వేసే అభ్యర్థులు మెస్మ ను 7, 8, 9 మరియు 10, 11, 12 వార్డులకు మున్సిపల్ కార్యాలయంలోని ఎలక్ట్రికల్ సామాను భద్రపరచు గదిలో నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News