Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

మున్సిపల్ కౌన్సిలర్లకు మిల్ డ్రైవర్స్ యూనియన్ ఘన సన్మానం

22-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు సన్మానం

కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి, కౌన్సిలర్లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రజాప్రతినిధులను ఐఎన్‌టీయూసీ అనుబంధ సంఘమైన మిల్ డ్రైవర్స్ యూనియన్ నేతలు ఆదివారం ఘనంగా సన్మానించారు. పట్టణంలో మాజీ సర్పంచ్ పారా సీతయ్య, సత్యవతి,వాడపల్లి రంగమ్మ, పందిబోటి స్వప్న, వెంకటేష్, అల్వాలపురం సర్పంచ్ పోతురాజు సత్యనారాయణలకు యూనియన్ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన కౌన్సిలర్లు ముందుండాలని, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ గురు స్వామి, పుల్లయ్య, రమణ, ఉప్పు శ్రీనివాసరావు, వనపర్తి లక్ష్మీనారాయణ, రంగయ్య, అందే రమేష్, శ్రీపతి రాము,ఉపేందర్, కందికొండ వెంకన్న, బెజవాడ శంకర్, రజని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.......

Sthanikam

మున్సిపల్ కౌన్సిలర్లకు మిల్ డ్రైవర్స్ యూనియన్ ఘన సన్మానం

Article Image

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు సన్మానం

కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి, కౌన్సిలర్లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రజాప్రతినిధులను ఐఎన్‌టీయూసీ అనుబంధ సంఘమైన మిల్ డ్రైవర్స్ యూనియన్ నేతలు ఆదివారం ఘనంగా సన్మానించారు. పట్టణంలో మాజీ సర్పంచ్ పారా సీతయ్య, సత్యవతి,వాడపల్లి రంగమ్మ, పందిబోటి స్వప్న, వెంకటేష్, అల్వాలపురం సర్పంచ్ పోతురాజు సత్యనారాయణలకు యూనియన్ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన కౌన్సిలర్లు ముందుండాలని, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ గురు స్వామి, పుల్లయ్య, రమణ, ఉప్పు శ్రీనివాసరావు, వనపర్తి లక్ష్మీనారాయణ, రంగయ్య, అందే రమేష్, శ్రీపతి రాము,ఉపేందర్, కందికొండ వెంకన్న, బెజవాడ శంకర్, రజని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News