Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

మునగాల లో దట్టమైన పొగ మంచు.. ఇబ్బంది పడ్డ ప్రజలు

మునగాల లో దట్టమైన పొగ మంచు.. ఇబ్బంది పడ్డ ప్రజలు

మునగాల లో దట్టమైన పొగ మంచు.. ఇబ్బంది పడ్డ ప్రజలు
30-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల లో దట్టమైన పొగ మంచు.. ఇబ్బంది పడ్డ ప్రజలు

మునగాల మండల వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగ మంచు కురుస్తూ ఉండడంతో రోడ్లు కనిపించక వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే తెల్లవారుజామున పొలాలకు వెళ్లే రైతులు, ట్యూషన్స్ కు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉండి ఇల్లులు కూడా కనిపించకుండా ఉన్నాయి.

Sthanikam

మునగాల లో దట్టమైన పొగ మంచు.. ఇబ్బంది పడ్డ ప్రజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News