Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం

22-04-2026 335 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన మల్లం కాటం అకాల మరణం చెందడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.5,000, బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బైకానీ ఉమా మహేష్, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత-యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, కాటపల్లి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, కునూరు మహేష్, మేడి కృష్ణ, ఎండి వాజిద్, కొప్పుల శంకర్, మెట్టు సైదులు, గర్ధాస్ సాయి, మేకల నరేష్, నీరుడు నరేష్, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News