Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు

మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు

మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు
06-04-2026 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన ఆవుల స్వామి, చల్లమల్ల జగన్నాథం అనారోగ్యంతో మృతిచెందగా, వారి మృతదేహాల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల భగవంతం, వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్ నాయకులు ఆవుల నరేందర్, చిప్పలపల్లి రవీందర్, జెట్టి శివప్రసాద్, ఆవుల లక్ష్మీనారాయణ, జెట్టి యాదయ్య, చల్లమల్ల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News