మోతే మండల కేంద్రంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ప్రారంభించారు. సహకార బ్యాంకుల వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు సీఈవో శంకర్ రావు, జిఎం నర్మదా, నాబార్డ్ డీడీయం రవీందర్ నాయక్, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 04:02 PM
మోతెలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రారంభం

18-05-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
మోతే మండల కేంద్రంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ప్రారంభించారు. సహకార బ్యాంకుల వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు సీఈవో శంకర్ రావు, జిఎం నర్మదా, నాబార్డ్ డీడీయం రవీందర్ నాయక్, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి