Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

24-04-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమరావతి/తాడేపల్లి: రాష్ట్ర బి.సి వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లోమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితమ్మ కమ్మ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ మరియు పాలకమండలి సభ్యుల కార్యాలయాలను కూడా ప్రారంభించారు.

అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోలేని సూర్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవాన్ని అభినందించారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Sthanikam

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

Article Image

అమరావతి/తాడేపల్లి: రాష్ట్ర బి.సి వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లోమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితమ్మ కమ్మ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ మరియు పాలకమండలి సభ్యుల కార్యాలయాలను కూడా ప్రారంభించారు.

అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోలేని సూర్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవాన్ని అభినందించారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News