Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

మానూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ రవీందర్ కూతురు పుట్టినరోజు వేడుకలు

17-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పోరం అధ్యక్షులు రవీందర్ కూతురు పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిని పూలతో అలంకరించి, కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రవీందర్ గ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతూ అందరూ ఆశీర్వదించారు. ఈ వేడుక స్నేహపూర్వక వాతావరణంలో ఎంతో ఆనందంగా సాగింది.

Sthanikam

మానూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ రవీందర్ కూతురు పుట్టినరోజు వేడుకలు

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పోరం అధ్యక్షులు రవీందర్ కూతురు పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిని పూలతో అలంకరించి, కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రవీందర్ గ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతూ అందరూ ఆశీర్వదించారు. ఈ వేడుక స్నేహపూర్వక వాతావరణంలో ఎంతో ఆనందంగా సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News