Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం

మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం

మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం
08-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

తెలంగాణ కోసం పోరాడిన మలిదశ ఉద్యమకారుడు, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి ఆకస్మిక మరణం ఉద్యమ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపిన శ్రవణ్ కుమార్ రెడ్డి మరణం సహచర ఉద్యమకారులను కలచివేసింది. ఇటీవలి కాలంలో ఉద్యమకారులు వరుసగా మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి తగిన సహాయం అందించి న్యాయం చేయాలని ఉద్యమకారుల ఫోరంమండల అధ్యక్షుడు నోముల శంకర్ ఈ సందర్భంగా తెలిపారు.

Sthanikam

మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం

Article Image

రామన్నపేట,

తెలంగాణ కోసం పోరాడిన మలిదశ ఉద్యమకారుడు, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి ఆకస్మిక మరణం ఉద్యమ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపిన శ్రవణ్ కుమార్ రెడ్డి మరణం సహచర ఉద్యమకారులను కలచివేసింది. ఇటీవలి కాలంలో ఉద్యమకారులు వరుసగా మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి తగిన సహాయం అందించి న్యాయం చేయాలని ఉద్యమకారుల ఫోరంమండల అధ్యక్షుడు నోముల శంకర్ ఈ సందర్భంగా తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News