Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

మలేరియా నిర్మూలనకు కృషి చేద్దాం*

మలేరియా నిర్మూలనకు కృషి చేద్దాం*

మలేరియా నిర్మూలనకు కృషి చేద్దాం*
25-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల ప్రాణాలను కాపాడుదాం

ఎల్బీనగర్

మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా శనివారం సరూర్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి విక్టోరియా మెమోరియల్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ మలేరియా నిర్మూలన దిశగా ప్రయాణం చేయాలన్నారు. ఆ దిశగా ముందుకు సాగాలని కోరారు. మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మలేరియా నిర్మూలనకు కృషి చేద్దాం*

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News