Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి

25-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్

ఎల్బీనగర్

మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. ​ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్ల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్ నెలలో 30 సంఘాలకుగాను ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు చెక్కులను ఆయన పంపిణీ పంపిణి చేసి మాట్లాడారు. ​ఈకార్యక్రమంలో డిపిఓ ఎం. విక్రాంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ జగదీష్, యూసీడి సిఓలు కృష్ణవేణి, సైదులు, సహదేవ్, నర్సింగ్ రావు, వెంకటేష్, రాకేష్ కుమార్, శోభన, యాకయ్య, టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ ఓబీలు ఆర్ పిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ​అదేవిధంగా యూసీడి - యుబిడి విభాగాల ఆధ్వర్యంలో పార్కుల నిర్వహణపై సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ల స్వయం సహాయక సంఘాల మహిళలకు యుబిడి డైరెక్టర్ సునందరెడ్డి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో యుబిడి మేనేజర్ లోకేష్, స్వయం సహాయక సంఘాల సభ్యులు సిఓలు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News