Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత

మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత

మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత
10-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మాతృదినోత్సవం సందర్భంగా కోదాడ టౌన్ సీఐ శివశంకర్ చూపిన మానవత్వం స్థానికులను ఆకట్టుకుంది. ప్రతి మహిళలో తన తల్లినే చూసుకుంటానని, మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. వృద్ధ మహిళను పరామర్శించి ఆప్యాయంగా మాట్లాడిన సీఐ శివశంకర్ చర్యలకు ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఖాకీ దుస్తుల్లో మానవత్వాన్ని చాటుతూ ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళలను తల్లిలా గౌరవించే అధికారి అని పలువురు అభిప్రాయపడ్డారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశం పలువురిని భావోద్వేగానికి గురిచేసింది.

Sthanikam

మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత

Article Image

మాతృదినోత్సవం సందర్భంగా కోదాడ టౌన్ సీఐ శివశంకర్ చూపిన మానవత్వం స్థానికులను ఆకట్టుకుంది. ప్రతి మహిళలో తన తల్లినే చూసుకుంటానని, మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. వృద్ధ మహిళను పరామర్శించి ఆప్యాయంగా మాట్లాడిన సీఐ శివశంకర్ చర్యలకు ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఖాకీ దుస్తుల్లో మానవత్వాన్ని చాటుతూ ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళలను తల్లిలా గౌరవించే అధికారి అని పలువురు అభిప్రాయపడ్డారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశం పలువురిని భావోద్వేగానికి గురిచేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News