Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 AM

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
22-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్: బైపాస్ రోడ్డుపై ఆర్టీసీ అద్దె బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొత్త డ్రైవర్లతో బస్సులు నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కండక్టర్ లేకపోవడంతో డ్రైవర్ టికెట్లు ఇస్తూ వాహనం నడపడం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.

ఈ ఘటనపై ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకూడదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Sthanikam

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

Article Image

కరీంనగర్: బైపాస్ రోడ్డుపై ఆర్టీసీ అద్దె బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొత్త డ్రైవర్లతో బస్సులు నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కండక్టర్ లేకపోవడంతో డ్రైవర్ టికెట్లు ఇస్తూ వాహనం నడపడం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.

ఈ ఘటనపై ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకూడదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News