Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం

11-04-2026 295 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మృతుడి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10,000 (పదివేల రూపాయలు) తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, వరికుప్పల స్వామి, అలాగే మందడి విద్యాసాగర్ రెడ్డి, ఈర్లపల్లి మల్లయ్య, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, మంటి రమేష్, నిమ్మగడ్డ పద్మారావ్, కంబాలపల్లి శ్రీశైలం, నల్ల రామస్వామి, రాధారపు మల్లేశం, గర్ధాస్ వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, జిట్టబోయిన వెంకటేష్, బోనగిరి సంజీవ, కొమ్మగోని సంజీవ, సింగణబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, నల్ల భాస్కర్, బొల్ల నర్సింహా, బొల్ల మచ్చి, నీరుడు వెంకటేష్, గునిగంటి రామలింగం, మంటి బిక్షపతి, కొంగరి నర్సింహా, మాధం నగేష్, నీరుడు నరేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, మండల కృష్ణ, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News