Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:50 PM

కుటుంబ సమేతంగా షిరిడి సాయిబాబా దర్శనం.ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

కుటుంబ సమేతంగా షిరిడి సాయిబాబా దర్శనం.ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

కుటుంబ సమేతంగా షిరిడి సాయిబాబా దర్శనం.ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
09-04-2026 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

షిరిడి :మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడి సాయి బాబా ఆలయం లో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా గురువారం సాయిబాబాను దర్శించుకున్నారు.

కుమారుడు బీర్ల శివమణి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ సాయిబాబా ఆశీస్సులు తీసుకొని సుఖశాంతులు కోరుకున్నారు.

Sthanikam

కుటుంబ సమేతంగా షిరిడి సాయిబాబా దర్శనం.ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Article Image

షిరిడి :మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడి సాయి బాబా ఆలయం లో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా గురువారం సాయిబాబాను దర్శించుకున్నారు.

కుమారుడు బీర్ల శివమణి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ సాయిబాబా ఆశీస్సులు తీసుకొని సుఖశాంతులు కోరుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News