Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
27-04-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్‌తో సంబరాలు

కూసుమంచి: బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రం కూసుమంచిలో ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సాధన నుంచి అభివృద్ధి వరకు పార్టీ పాత్రను నాయకులు గుర్తుచేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎఫ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా, నాయకులు మల్లిడి వెంకటేశ్వరరావు, బారి రమేష్, ఆడెపు సతీష్, కక్కిరేణి వీరస్వామి, మక్కపల్లి రామకృష్ణ, మంద నాగులు, ఆడెపు వెంకటేష్, అబ్దుల్ అజీజ్, దామళ్ళ ఉపేందర్, గొల్లపూడి శ్రీను, కందుల వెంకన్న, బుర్ర శ్రీను, కొక్కిరేణి గోపి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News