Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

15-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

కదిరి, : సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనపై బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా జిల్లెటిన్ స్టిక్స్ ఉన్నాయనే వార్తలు నిజమైతే, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విషయంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే, ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని ఆయన సూచించారు.

Sthanikam

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

Article Image

కదిరి, : సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనపై బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా జిల్లెటిన్ స్టిక్స్ ఉన్నాయనే వార్తలు నిజమైతే, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విషయంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే, ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News