Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 06:48 PM

కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలి. ఫారంపాండ్‌ పనులకు ప్రాధాన్యం.డీఆర్డీఓ నాగిరెడ్డి .

05-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

జలసిరి పనుల్లో కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ నాగిరెడ్డి సూచించారు. శనివారం రామన్నపేట మండలంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ఫారంపాండ్‌ పనులను విస్తృతంగా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో 40 నుంచి 60 మంది కూలీలకు పనులు లభించేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి, ఉపాధి పనులు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో ఎంపీడీఓ రాములు, ఎంపీఓ రఫీ, ఏపీఓ వెంకన్న, టెక్నికల్‌ అసిస్టెంట్లు ప్రవీణ్, హరికృష్ణ, మధు, సుచరిత, కంప్యూటర్‌ ఆపరేటర్లు యాదగిరి, ఉమ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలి. ఫారంపాండ్‌ పనులకు ప్రాధాన్యం.డీఆర్డీఓ నాగిరెడ్డి .

Article Image

రామన్నపేట,

జలసిరి పనుల్లో కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ నాగిరెడ్డి సూచించారు. శనివారం రామన్నపేట మండలంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ఫారంపాండ్‌ పనులను విస్తృతంగా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో 40 నుంచి 60 మంది కూలీలకు పనులు లభించేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి, ఉపాధి పనులు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో ఎంపీడీఓ రాములు, ఎంపీఓ రఫీ, ఏపీఓ వెంకన్న, టెక్నికల్‌ అసిస్టెంట్లు ప్రవీణ్, హరికృష్ణ, మధు, సుచరిత, కంప్యూటర్‌ ఆపరేటర్లు యాదగిరి, ఉమ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News