Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 05:54 PM

గురువులే విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శకులు

05-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఘనంగా ఎల్లంకిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామంలోని పిఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తూటి మురళీధర్ హాజరయ్యారు. తలారి లింగయ్య సహాయ సహకారాలు అందించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తంగేళ్ల సురేందర్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులను తూటి మురళీధర్, తలారి లింగయ్యలు ఘనంగా సన్మానించారు. అనంతరం మురళీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు, క్రమశిక్షణను అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

గురువులే విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శకులు

Article Image

ఘనంగా ఎల్లంకిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామంలోని పిఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తూటి మురళీధర్ హాజరయ్యారు. తలారి లింగయ్య సహాయ సహకారాలు అందించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తంగేళ్ల సురేందర్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులను తూటి మురళీధర్, తలారి లింగయ్యలు ఘనంగా సన్మానించారు. అనంతరం మురళీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు, క్రమశిక్షణను అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News