Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

కొత్త పార్టీపై టీపీసీసీ నేత రవిచంద్ర విమర్శలు

25-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

Kalvakuntla Kavitha ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీపై టీపీసీసీ అధికార ప్రతినిధి Medi Ravichandra తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ Bharat Rashtra Samithi (బీఆర్‌ఎస్‌) కనుసన్నల్లోనే ఆవిర్భవించిందని ఆయన ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌కు తోకపార్టీగా టీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పేరుతో మరో రాజకీయ వేదికను సృష్టిస్తున్నారని రవిచంద్ర అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై రాష్ట్ర ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడంతోనే ఈ కొత్త పార్టీ పేరుతో ముందుకు వస్తున్నారని విమర్శించారు.

ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్ పాలనపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పరుచుకున్నారని, పేర్లు మార్చినా ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం కొత్త పేర్లతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Sthanikam

కొత్త పార్టీపై టీపీసీసీ నేత రవిచంద్ర విమర్శలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News