Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారికి పూజలు

కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారికి పూజలు

కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారికి పూజలు
22-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సిద్దు స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మొక్కులు ఎంతో ఫలప్రదమైనవని, భక్తుల కోరికలు నెరవేర్చే శక్తిగల అమ్మవారిగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు.

Sthanikam

కోరికలు తీర్చే నల్లపోచమ్మ అమ్మవారికి పూజలు

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సిద్దు స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మొక్కులు ఎంతో ఫలప్రదమైనవని, భక్తుల కోరికలు నెరవేర్చే శక్తిగల అమ్మవారిగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News