Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

కొండే రాములమ్మ మృతి… కుటుంబానికి అండగా సర్పంచ్ గరిక సత్యనారాయణ

కొండే రాములమ్మ మృతి… కుటుంబానికి అండగా సర్పంచ్ గరిక సత్యనారాయణ

కొండే రాములమ్మ మృతి… కుటుంబానికి అండగా సర్పంచ్ గరిక సత్యనారాయణ
09-03-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన కొండే రాములమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

దహన సంస్కారాల కోసం తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండ లింగస్వామి, మోటే మహేష్ పాల్గొన్నారు. అలాగే నాయకులు మహమ్మద్ నసర్, గట్క నరసింహ, గొలుసుల ప్రసాద్, పల్లపు రవి, మోటే లక్ష్మణ్, మోటే మల్లేష్ తదితరులు పాల్గొని రాములమ్మకు నివాళులర్పించారు.

Sthanikam

కొండే రాములమ్మ మృతి… కుటుంబానికి అండగా సర్పంచ్ గరిక సత్యనారాయణ

Article Image

రామన్నపేట: మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన కొండే రాములమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

దహన సంస్కారాల కోసం తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండ లింగస్వామి, మోటే మహేష్ పాల్గొన్నారు. అలాగే నాయకులు మహమ్మద్ నసర్, గట్క నరసింహ, గొలుసుల ప్రసాద్, పల్లపు రవి, మోటే లక్ష్మణ్, మోటే మల్లేష్ తదితరులు పాల్గొని రాములమ్మకు నివాళులర్పించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News