Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

కొండపై ఎస్పీఎఫ్ సిబ్బందికి సీపీఆర్, ఫైర్ ఫైటింగ్ శిక్షణ

15-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట:

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యమని ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు అన్నారు.

యాదగిరిగుట్టలో టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, దేవస్థాన భద్రతా విభాగానికి చెందిన ఎస్పీఎఫ్ సిబ్బందికి బుధవారం కొండపై సీపీఆర్, ఫైర్ ఫైటింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన విధానం, సీపీఆర్ పద్ధతులు, ప్రాథమిక చికిత్సపై నిపుణులు సిబ్బందికి అవగాహన కల్పించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందించేలా సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈఓ నవీన్, ఎస్సై రవికుమార్, సిబ్బంది నందు నాయక్, మురళి, కురుమూర్తి, పాండు, శ్రీకాంత్ రెడ్డి, సిద్ధులు, మహేష్, అనిల్, లక్ష్మణ్, దేవస్థానం సిబ్బంది సుధాకర్, బాలరాజు, హోంగార్డ్స్ విజయ్, మమత, వైద్య బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై ఎస్పీఎఫ్ సిబ్బందికి సీపీఆర్, ఫైర్ ఫైటింగ్ శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News