Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.....

కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.....

కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.....
15-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.....

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ దేవాలయాల్లో ఉన్న శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంతో పాటు కోదండ రామాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంలో శివాలయాలకు భక్తులు తెల్లవారుజామునే శివుడికి అభిషేకాలు జరిపి దేవాలయాల్లో జ్యోతులను వెలిగించి పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.......

Sthanikam

కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.....

Article Image

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.....

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ దేవాలయాల్లో ఉన్న శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంతో పాటు కోదండ రామాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంలో శివాలయాలకు భక్తులు తెల్లవారుజామునే శివుడికి అభిషేకాలు జరిపి దేవాలయాల్లో జ్యోతులను వెలిగించి పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News