Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

కోదాడ పట్టణంలో గ్యాస్ కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు బంద్

కోదాడ పట్టణంలో గ్యాస్ కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు బంద్

కోదాడ పట్టణంలో గ్యాస్ కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు బంద్
15-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో పట్టణంలో సగానికి పైగా హోటళ్లు,టిఫిన్ సెంటర్లు ఆదివారం మూతపడ్డాయి.దీంతో అక్కడ పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో నిత్యం జనంతో రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచి సమస్యను పరిష్కరించాలని హోటల్ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Sthanikam

కోదాడ పట్టణంలో గ్యాస్ కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు బంద్

Article Image

కోదాడ పట్టణంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో పట్టణంలో సగానికి పైగా హోటళ్లు,టిఫిన్ సెంటర్లు ఆదివారం మూతపడ్డాయి.దీంతో అక్కడ పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో నిత్యం జనంతో రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచి సమస్యను పరిష్కరించాలని హోటల్ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News