Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

కోదాడ మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక

06-04-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక

కోదాడ పట్టణంలో ఆదివారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 కోదాడ మండల నూతన కమిటీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల సమాచార హక్కు రక్షణ చట్టం అధ్యక్షుడు బాలెబోయిన రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కోదాడ మండల ఉప అధ్యక్షుడిగా కొదుమూరి రామకృష్ణ,గౌరవ అధ్యక్షుడు అమరబోయిన వీరబాబు,ఆర్గనైజర్ పూసపారి నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాల లచ్చిరెడ్డి,యూత్ కన్వీనర్ శీలం కోటినారి, టౌన్ అధ్యక్షుడు బండి చిన్న కోటయ్య, మీడియా కన్వీనర్ వెలిశాల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ అబ్బురం, జాయింట్ సెక్రెటరీ పొట్టు శ్రీను,కోఆర్గనైజర్ రమేష్ లను ఎన్నుకున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ.. నూతన మండల కమిటీకి ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాచార హక్కు రక్షణ చట్టం గురించి మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ముందుకు వెళ్లాలని ఆయన నూతన కమిటీకి పిలుపునిచ్చినారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు.. బాలెబోయిన రామారావు మాట్లాడుతూ.. నా ఎన్నికకు సహకరించిన జిల్లా, నియోజవర్గ కమిటీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచార హక్కు రక్షణ చట్టం గురించి ప్రజలకు వివరిస్తూ, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గెల్లా పవన్ కుమార్, సమాచార హక్కు రక్షణ చట్టం మునగాల మండల అధ్యక్షుడు ఆకారపు వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీని కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం అంజి సన్మానించారు.

Sthanikam

కోదాడ మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News