Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

ఖేడ్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం చేతుల మీదుగా పెన్ గన్ క్యాలెండర్ విడుదల

03-02-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో గల నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా పెన్ గన్ తెలుగు దినపత్రిక – 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్, అంబేద్కర్ భవనం ఇంచార్జీ భీమ్ సేన హాజరై, వారి చేతుల మీదుగా పెన్ గన్ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, పెన్ గన్ తెలుగు దినపత్రిక ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా, నిష్పక్షపాతమైన జర్నలిజంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజంలో మానవ హక్కులు, సామాజిక న్యాయం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పాత్రికేయులకు ఈ క్యాలెండర్ మరింత ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెన్ గన్ రిపోర్టర్ లక్ష్మణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజలకు సత్యసంధమైన వార్తలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

Sthanikam

ఖేడ్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం చేతుల మీదుగా పెన్ గన్ క్యాలెండర్ విడుదల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News