Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

ఖేడ్ నియోజికవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా

08-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజికవర్గం, నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఖేడ్ నియోజికవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యుడు కే. శ్రీనివాస్, యువనేత సాగర్ షేట్కార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొని నందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ బలోపేతానికి నందు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

Sthanikam

ఖేడ్ నియోజికవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా

Article Image

నారాయణఖేడ్ నియోజికవర్గం, నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఖేడ్ నియోజికవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యుడు కే. శ్రీనివాస్, యువనేత సాగర్ షేట్కార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొని నందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ బలోపేతానికి నందు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News