Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

ఖేడ్ క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచిన సాజిద్ విజయం

20-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్యాడ్మింటన్ ఏకల విభాగంలో రేంజ్–1 తరఫున పాల్గొన్న ఖేడ్ వాసి అబ్దుల్ సాజిద్ కాంస్య పతకం సాధించి ప్రతిభ చాటుకున్నాడు. కఠినమైన పోటీలో ధైర్యంగా ఆడుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ విజయం అందుకున్నాడు.ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఐజీపీ గజరావ్ భూపాల్ సాజిద్‌కు పతకం అందజేసి అభినందించారు. ఆయన సాధించిన విజయం ఖేడ్ ప్రాంతానికి గర్వకారణమని కొనియాడారు.సాజిద్ విజయంపై 4వ బెటాలియన్ కమాండెంట్ డి శివప్రసాద్ రెడ్డి, అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. రేంజ్–1 అధికారి శ్రీధర్ రాజా, అధికారి విజయ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.అలాగే నారాయణఖేడ్ బ్యాడ్మింటన్ సంఘం బృందం మరియు నారాయణఖేడ్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సాజిద్ కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.సాధన, పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని స్థానిక క్రీడాభిమానులు

Sthanikam

ఖేడ్ క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచిన సాజిద్ విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News