Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ఖర్గే దిష్టిబొమ్మ దహనం
22-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. పట్టణ శాఖ అధ్యక్షుడు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలు బాధాకరమని, దేశ ప్రజలు అంగీకరించరని అన్నారు.

కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు వంగేటి సూచిరిత, జెర్రిపోతుల స్వర్ణలత, తుమ్మల యాస్మిన్, జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్ రెడ్డి, నీలం రమేష్, మంగు నర్సింహారావు, ఎం.డి. మహమూద్, మోర్చా అధ్యక్షులు డీఎల్ఎన్ గౌడ్, మాధురి చంద్ర, పట్నం కపిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఖర్గే దిష్టిబొమ్మ దహనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News