Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం.

23-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ నాయకులు స్వాగతించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అపవాదులకు గురిచేయాలని చేసిన ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి సమాధానమని అన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని, వాటిని దెబ్బతీయాలనే కుట్రలు విఫలమయ్యాయని వారు పేర్కొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం.

Article Image

రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ నాయకులు స్వాగతించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అపవాదులకు గురిచేయాలని చేసిన ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి సమాధానమని అన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని, వాటిని దెబ్బతీయాలనే కుట్రలు విఫలమయ్యాయని వారు పేర్కొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News