Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:50 AM

కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

18-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని జగరాజుపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, విద్యార్థినుల వసతి గృహాలను ఆయన నిశితంగా పరిశీలించారు.విద్యార్థినులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మెనూ ప్రకారం అందిస్తున్న భోజన వసతిపై కలెక్టర్ ఆరా తీశారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని జగరాజుపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, విద్యార్థినుల వసతి గృహాలను ఆయన నిశితంగా పరిశీలించారు.విద్యార్థినులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మెనూ ప్రకారం అందిస్తున్న భోజన వసతిపై కలెక్టర్ ఆరా తీశారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News