Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

క్రీడా దృఢత్వానికి ప్రతీక – శ్రీకాంత్ గ్రామం బోరంచ ప్రత్యేక విజయాలు

05-02-2026 217 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సీఎం కప్ 2026 అసెంబ్లీ డివిజన్‌లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామానికి శ్రీకాంత్ ప్రతిభను ప్రదర్శించింది.ఈ ఏడాది అతను అథ్లెటిక్స్ విభాగంలో 100 మీటర్స్, 200 మీటర్స్, షాట్ పుట్ వంటి కఠినమైన పోటీలలో పాల్గొని అద్భుతమైన ఫలితాలను సాధించాడు.అంతేకాదు, వాలీబాల్ విభాగంలో కూడా మొదటి బహుమతిని పొందుతూ తన కృషి, పట్టుదల, మరియు ఆటపాటలో ఉన్న ప్రతిభను ప్రదర్శించాడు.అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ..అతని విజయాలు మన గ్రామానికి గర్వంగా నిలుస్తూ, ప్రతి యువతనికి, క్రీడాకారుడికి ప్రేరణగా మారాయి. శ్రీకాంత్ యొక్క ఆత్మవిశ్వాసం, నిబద్ధత, మరియు శ్రమ మన అందరికి ఒక ఉదాహరణ పేర్కొన్నారు.అనంతరం గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు అభినందనలు తెలియజేశారు.

Sthanikam

క్రీడా దృఢత్వానికి ప్రతీక – శ్రీకాంత్ గ్రామం బోరంచ ప్రత్యేక విజయాలు

Article Image

సీఎం కప్ 2026 అసెంబ్లీ డివిజన్‌లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామానికి శ్రీకాంత్ ప్రతిభను ప్రదర్శించింది.ఈ ఏడాది అతను అథ్లెటిక్స్ విభాగంలో 100 మీటర్స్, 200 మీటర్స్, షాట్ పుట్ వంటి కఠినమైన పోటీలలో పాల్గొని అద్భుతమైన ఫలితాలను సాధించాడు.అంతేకాదు, వాలీబాల్ విభాగంలో కూడా మొదటి బహుమతిని పొందుతూ తన కృషి, పట్టుదల, మరియు ఆటపాటలో ఉన్న ప్రతిభను ప్రదర్శించాడు.అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ..అతని విజయాలు మన గ్రామానికి గర్వంగా నిలుస్తూ, ప్రతి యువతనికి, క్రీడాకారుడికి ప్రేరణగా మారాయి. శ్రీకాంత్ యొక్క ఆత్మవిశ్వాసం, నిబద్ధత, మరియు శ్రమ మన అందరికి ఒక ఉదాహరణ పేర్కొన్నారు.అనంతరం గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News