Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత.

11-04-2026 335 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో మృతి చెందడం తో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా కూడా కుటుంబాన్ని పరామర్శించి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత.

Article Image

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో మృతి చెందడం తో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా కూడా కుటుంబాన్ని పరామర్శించి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News