Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం

01-01-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

డిసెంబర్ నెల లాస్ట్ వచ్చిన కూడా యాసంగి పంటకు రైతుబంధు వేయలేని అసమర్ధత ప్రభుత్వం.

అధికారం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా రైతులను వేధిస్తున్న రేవంత్ రెడ్డి.

అందోల్, స్థానికం ప్రతినిధి:

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు రైతుబంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, రైతులను ఎన్ని రోజులని గోసపెడతారు అని అన్నారు అందోల్-జోగిపేట మాజీ మార్కెట్ చైర్మన్ డి బి నాగభూషణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి ఫస్ట్ కు రైతుబంధు వేయాలి అన్నారు. రైతులు ఈ యాసంగి పంటలో, వరి నాట్లు వేసుకుంటారు కాబట్టి యూరియా బస్తాలు సప్లై చేయాలి అని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి మరియు 420 హామీల గురించి అడుగుతే, పండ పెట్టి తొక్కుతా, పేగు మెడల వేసుకుని ఊరేగుతా! లాగులొ తొండలు విడుస్తా!! అనే మాటలు మరిచిపోయి, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో, ఆరు గ్యారెంటీలు 420 హామీ లు, అమలు చేసే దిశగా మీకార్యచరణ ఉండాలని, భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

Sthanikam

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం

Article Image

డిసెంబర్ నెల లాస్ట్ వచ్చిన కూడా యాసంగి పంటకు రైతుబంధు వేయలేని అసమర్ధత ప్రభుత్వం.

అధికారం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా రైతులను వేధిస్తున్న రేవంత్ రెడ్డి.

అందోల్, స్థానికం ప్రతినిధి:

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు రైతుబంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, రైతులను ఎన్ని రోజులని గోసపెడతారు అని అన్నారు అందోల్-జోగిపేట మాజీ మార్కెట్ చైర్మన్ డి బి నాగభూషణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి ఫస్ట్ కు రైతుబంధు వేయాలి అన్నారు. రైతులు ఈ యాసంగి పంటలో, వరి నాట్లు వేసుకుంటారు కాబట్టి యూరియా బస్తాలు సప్లై చేయాలి అని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి మరియు 420 హామీల గురించి అడుగుతే, పండ పెట్టి తొక్కుతా, పేగు మెడల వేసుకుని ఊరేగుతా! లాగులొ తొండలు విడుస్తా!! అనే మాటలు మరిచిపోయి, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో, ఆరు గ్యారెంటీలు 420 హామీ లు, అమలు చేసే దిశగా మీకార్యచరణ ఉండాలని, భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News