Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:48 PM

జీపీఏటీలో మనీషా మెరిసింది. ఆల్ ఇండియా 1830 ర్యాంక్

జీపీఏటీలో మనీషా మెరిసింది. ఆల్ ఇండియా 1830 ర్యాంక్

జీపీఏటీలో మనీషా మెరిసింది. ఆల్ ఇండియా 1830 ర్యాంక్
09-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండలోని చర్లపల్లి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్‌లో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కందుల మనీషా ప్రతిభ చాటింది. బుధవారం విడుదలైన జీపీఏటీ–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా స్థాయిలో 1830వ ర్యాంక్ సాధించింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు మనీషాను అభినందించారు. ఆమె కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

Sthanikam

జీపీఏటీలో మనీషా మెరిసింది. ఆల్ ఇండియా 1830 ర్యాంక్

Article Image

నల్లగొండలోని చర్లపల్లి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్‌లో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కందుల మనీషా ప్రతిభ చాటింది. బుధవారం విడుదలైన జీపీఏటీ–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా స్థాయిలో 1830వ ర్యాంక్ సాధించింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు మనీషాను అభినందించారు. ఆమె కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News