Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్: పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకల్లో సందడి

జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్: పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకల్లో సందడి

జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్: పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకల్లో సందడి
03-05-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆదివారం కోదాడ జర్నలిస్టులు కోదాడ పట్టణంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. నిత్యం వార్తా విధుల్లో నిమగ్నమయ్యే పాత్రికేయులు విరామం తీసుకుని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు జర్నలిస్టుల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్: పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకల్లో సందడి

Article Image

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆదివారం కోదాడ జర్నలిస్టులు కోదాడ పట్టణంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. నిత్యం వార్తా విధుల్లో నిమగ్నమయ్యే పాత్రికేయులు విరామం తీసుకుని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు జర్నలిస్టుల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News