Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

'జనగణన'కు సహకరించండి

'జనగణన'కు సహకరించండి

'జనగణన'కు సహకరించండి
25-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలి

​* మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి

​* సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వీయ గణన' పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయ పాత భవనంలోని సమావేశ మందిరంలో సెక్షన్ అధికారులు, రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్, మెప్మా సిబ్బంది, బీఎల్వోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు:

మున్సిపల్ సిబ్బంది అంతా తమ కుటుంబ వివరాలను ముందుగా నమోదు చేసుకోవడమే కాకుండా, పట్టణ ప్రజలకు,తమబంధుమిత్రులకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరారు. ​స్వీయ గణన కాలపరిమితి: ఈ నెల 26 (ఆదివారం) నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. se.census.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి కుటుంబ వివరాలు పొందుపరచాలి.

​ఎస్ఈ ఐడీ (SE ID): వివరాలు నమోదు చేసిన తర్వాత మొబైల్‌కు వచ్చే ఐడీ నంబర్‌ను భద్రపరుచుకోవాలి.ఎన్యూమరేటర్ల సందర్శన: మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు వారికి ఈ ఐడీ నంబర్‌ను చూపిస్తే సరిపోతుందని కమిషనర్ వివరించారు.​ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

'జనగణన'కు సహకరించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News