Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

21-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, : మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమగ్రంగా, ఖచ్చితంగా డేటా సేకరణ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.

ప్రతి ఇంటికి చేరుకుని సరైన సమాచారాన్ని నమోదు చేయడం అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. శిక్షణ ద్వారా ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించబడినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తే జనగణనను విజయవంతంగా పూర్తి చేయగలమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.

Sthanikam

జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

భువనగిరి, : మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమగ్రంగా, ఖచ్చితంగా డేటా సేకరణ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.

ప్రతి ఇంటికి చేరుకుని సరైన సమాచారాన్ని నమోదు చేయడం అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. శిక్షణ ద్వారా ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించబడినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తే జనగణనను విజయవంతంగా పూర్తి చేయగలమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News