Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం
23-04-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో “జలధార – నీటి నిర్వహణ” 100 రోజుల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువల పూడికతీత చేపట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు సమర్థవంతమైన నీటి నిర్వహణ లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. NDA నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ప్రజలందరూ, పార్టీలకు అతీతంగా ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని నిర్వాహకులు కోరారు.

Sthanikam

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో “జలధార – నీటి నిర్వహణ” 100 రోజుల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువల పూడికతీత చేపట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు సమర్థవంతమైన నీటి నిర్వహణ లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. NDA నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ప్రజలందరూ, పార్టీలకు అతీతంగా ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని నిర్వాహకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News