Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం
12-04-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కలిపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలధార - నీటి నిర్వహణ” కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు. రొద్దం మండలం NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కలిపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలధార - నీటి నిర్వహణ” కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు. రొద్దం మండలం NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News