Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ. అదనపు కలెక్టర్ భాస్కరరావు

25-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సజావుగా నిర్వహించాలి… జవాబు పత్రాలు భద్రంగా తరలించాలి

ఆలేరు,: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, తాగునీటి సదుపాయం, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను సమీక్షించారు. విద్యార్థులు భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేలా చూడాలని సూచించారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్ష పూర్తైన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు.

Sthanikam

ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ. అదనపు కలెక్టర్ భాస్కరరావు

Article Image

సజావుగా నిర్వహించాలి… జవాబు పత్రాలు భద్రంగా తరలించాలి

ఆలేరు,: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, తాగునీటి సదుపాయం, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను సమీక్షించారు. విద్యార్థులు భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేలా చూడాలని సూచించారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్ష పూర్తైన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News