Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

06-04-2026 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ఇస్కిళ్ళ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం, పారదర్శక పాలన అందించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ మెంబర్ పిండి మల్లేష్, మండల కార్యదర్శి బందెల సంజీవ, 5వ వార్డ్ మెంబర్ సురకంటి అశోక్ రెడ్డి, రాపర్తి గణేష్, సత్యనారాయణ, ఉపేంద్ర చారి, పరశురామ్, లాల్ కృష్ణ, రాజు రెడ్డి, నవీన్, రవి, గిరి, విజయ్, నరేందర్ రెడ్డి, సిద్ధార్థ, దుర్గారావు తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News