Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

ఇంద్రపాలనగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఇంద్రపాలనగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఇంద్రపాలనగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
21-04-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య భీమా నాయక్ , వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి తో కలిసి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్లు,వార్డ్ సభ్యులు, రైతులు, ఐకేపీ నిర్వాహకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, ఐకేపీ ఏబీఎం, సీసీ, ప్యాక్స్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య భీమా నాయక్ , వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి తో కలిసి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్లు,వార్డ్ సభ్యులు, రైతులు, ఐకేపీ నిర్వాహకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, ఐకేపీ ఏబీఎం, సీసీ, ప్యాక్స్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News