Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

ఇంద్రపాలనగరంలో అండర్‌గ్రౌండ్ పనుల ప్రారంభం. సర్పంచ్ విక్రమ్

16-04-2026 367 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.

ఇంద్రపాలనగరం: గ్రామంలో సంవత్సరాలుగా సమస్యగా మారిన పశువుల దవాఖాన ముందున్న ప్రమాదకర డ్రైనేజీ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. వడ్ల మార్కెట్‌కు వెళ్లే రైతులు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతూ, తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న పరిస్థితిని గుర్తించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముందడుగు వేశారు.

శాశ్వత పరిష్కారం కోసం సిమెంట్ పైపులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. పనులు పూర్తయితే రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వరికుప్పల స్వామి,పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు,వడ్లకొండ లక్ష్మి మల్లేశం,కంబాలపల్లి సత్తయ్య, నల్ల ఎల్లేష్,చిన్నలచ్చి శంకరమ్మ, రేపాక పారిజాత, కప్పల మంగమ్మ రాజు,

సీనియర్ నాయకులు మందడి విధ్యాసాగర్ రెడ్డి,కాటపల్లి యాదయ్య మాజీ సర్పంచ్,ఈర్లపల్లి మల్లయ్య,సింగణబోయిన గణేష్,మంటిలింగస్వామి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి,సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, కంబాలపల్లి శ్రీశైలం, జిట్టబోయిన వెంకటేష్,నల్ల రామస్వామి,మాధం నగేష్, గర్ధాస్ వెంకటేష్, గడ్డం సాయి, గర్ధాస్ శ్రీకాంత్, గాడ్డుల సత్యనారాయణ, నల్ల శివయ్య,చిన్నలచ్చి చంద్రయ్య, మల్లెబోయిన గణేష్,రాజన్నగారి మురళి, నీరుడు వెంకటేష్,వడ్లకొండ బిక్షం,నీరుడు నరేష్,పంచాయతీ సిబ్బంది అమినొద్దిన్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు

.

Sthanikam

ఇంద్రపాలనగరంలో అండర్‌గ్రౌండ్ పనుల ప్రారంభం. సర్పంచ్ విక్రమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News