Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

హుల్గెర పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

హుల్గెర పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

హుల్గెర పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం
18-02-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హాల్గెర ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ఏడవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే మరికొన్ని రోజులలో పదవి విరమణ చేయబోతున్న రాయికోడ్ మండల విద్యాశాఖ అధికారి మానయ్య సార్ ని పాఠశాల తరపున సన్మానించి వారి సేవలను కొనియాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాంపాడు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సంగీత,రాయికోడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,హాల్గెర పాఠశాల ప్రధానోపాధ్యాయులు అఖిలేష్,ఉపాధ్యాయుల కోటేశ్వర్, శ్రీదేవి,సౌమ్య,ఔరంగానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, తెలుగు పండిత్ రమేష్,శ్రీహరి, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హుల్గెర పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

Article Image

హాల్గెర ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ఏడవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే మరికొన్ని రోజులలో పదవి విరమణ చేయబోతున్న రాయికోడ్ మండల విద్యాశాఖ అధికారి మానయ్య సార్ ని పాఠశాల తరపున సన్మానించి వారి సేవలను కొనియాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాంపాడు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సంగీత,రాయికోడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,హాల్గెర పాఠశాల ప్రధానోపాధ్యాయులు అఖిలేష్,ఉపాధ్యాయుల కోటేశ్వర్, శ్రీదేవి,సౌమ్య,ఔరంగానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, తెలుగు పండిత్ రమేష్,శ్రీహరి, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News