Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం

10-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియో ఆయుష్ డే సందర్భంగా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో యోగ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ వేముల వినత (ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్), జక్కల సాయి తేజ (యోగ ఇన్‌స్ట్రక్టర్) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ పలు యోగాసనాలను ప్రదర్శించారు. గ్రామస్తులు ప్రతిరోజూ యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్, వార్డ్ సభ్యుడు మట్ట శీను, బొల్లేపల్లి అశోక్, కొంతం సత్తిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రావి ఇంద్రసేనారెడ్డి, ఈర్లపల్లి రాజు, గాద జయేందర్, గడ్డమీది స్వామి, పిన్నింటి వెంకటరెడ్డి, బుంగపట్ల అంజయ్య, పన్నీర్ దానయ్య, ఈర్లపల్లి జానయ్య, వాకిటి మల్లారెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News