Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:40 AM

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

07-04-2026 248 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పోలీసులు వెహికల్ చెకింగ్ రోడ్డు భద్రతపై అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన రహదారులపై విస్తృతంగా వెహికల్ చెకింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలు పరిశీలించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టంగా సూచించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్,కానిస్టేబుల్ నరసింహ, సురేష్, మధు, ప్రవీణ్,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

Article Image

రామన్నపేటలో పోలీసులు వెహికల్ చెకింగ్ రోడ్డు భద్రతపై అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన రహదారులపై విస్తృతంగా వెహికల్ చెకింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలు పరిశీలించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టంగా సూచించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్,కానిస్టేబుల్ నరసింహ, సురేష్, మధు, ప్రవీణ్,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News